Friday, 7 April 2023

NPS CPS Pension System Review Committee Setting up of a Committee to review the Pension System for Government Employees.

 NPS CPS Pension System Review Committee Setting up of a Committee to review the Pension System for Government Employees.

announcement made by the Finance Minister in Lok Sabha on 24.3.2023 to, inter-alia, set up a Committee under the Finance Secretary to look into the issue of pensions under the National Pension System in respect of Government employees and evolve an approach which addresses the needs of the employees while maintaining fiscal prudence to protect the common citizens.




ఫ్యామిలీ డాక్టర్’ ప్రోగ్రాం A.P. Government initiative

 AP Digital Corporation

@apdigitalcorp

·

Apr 6

గతంలోలా వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మన ఊరిలోనే మన ఇంటి వద్దే ఉచిత వైద్యం అందించే కార్యక్రమం ‘ఫ్యామిలీ డాక్టర్’ ప్రోగ్రాం.. నేడు పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం, లింగంగుంట్ల గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.

ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో అందించే సేవలు


•సాధారణ వైద్య సేవలు

•ప్రసూతి, బాలింతల ఆరోగ్య సంరక్షణ సేవలు

• రక్తహీనత పరీక్షలు మరియు చికిత్స

•అసంక్రమిత వ్యాధులకు ఆరోగ్య పరీక్షలు, చికిత్స

• పాఠశాలలు,అంగన్వాడీ కేంద్ర సందర్శన

• మంచాన ఉన్న రోగుల గృహ సందర్శన









APSRTC కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం జగన్‌

 AP Digital Corporation

@apdigitalcorp

·

Apr 1

2016-19 మధ్యకాలంలో మరణించిన 1,168 మంది ఆర్టీసీ సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


#APSRTC #APDC



Sunday, 17 January 2021

A.P.లో 2020అక్టోబర్ లో నిర్వహించబడ్డ డిపార్ట్మెంట్ PAPER CODE-141-EOT & PAPER CODE 88,97 GOT పరీక్షల ఫలితాలు

 A.P. లో 2020 అక్టోబర్ లో నిర్వహించ బడ్డ డిపార్ట్మెంట్ PAPER CODE-141-EOT & PAPER CODE 88,97 GOT పరీక్షల ఫలితాలు.

Wednesday, 30 October 2019

Filling up of the post of Upgraded posts of Language Pandit and Physical Education Teachers G.O.MS-77

AP: G.O.MS-77,Dt.30-10-2019;

Filling up of the post of Upgraded posts of Language Pandit and Physical Education Teachers working in M.P.U.P. Schools/Zilla Parishad/Government High School within the parent management - Permission accorded-Orders-Issued..