AP Digital Corporation
@apdigitalcorp
·
Apr 6
గతంలోలా వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మన ఊరిలోనే మన ఇంటి వద్దే ఉచిత వైద్యం అందించే కార్యక్రమం ‘ఫ్యామిలీ డాక్టర్’ ప్రోగ్రాం.. నేడు పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం, లింగంగుంట్ల గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో అందించే సేవలు
•సాధారణ వైద్య సేవలు
•ప్రసూతి, బాలింతల ఆరోగ్య సంరక్షణ సేవలు
• రక్తహీనత పరీక్షలు మరియు చికిత్స
•అసంక్రమిత వ్యాధులకు ఆరోగ్య పరీక్షలు, చికిత్స
• పాఠశాలలు,అంగన్వాడీ కేంద్ర సందర్శన
• మంచాన ఉన్న రోగుల గృహ సందర్శన
No comments:
Post a Comment